హైదరాబాద్‌లోని బేగంపేటలో మందుబాబులు హల్‌చల్ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురిని పోలీసులు ఆపారు. అప్పటికే మందుకొట్టి ఉన్న ముగ్గురు పోలీసులతో గొడవకు దిగారు. డ్రంక్ డ్రైవ్ తని�