కొంతమంది తాగినప్పుడు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? అనే ఆలోచన లేకుండా ప్రవర్తించడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. చాలామంది మందుబాబులు సోయ తప్పి రోడ్డుపై పడిపోవడం మనం ఎక్కువగా చూస్తుంటాము. ఇకపోతే తాజాగా తెలంగాణలో ఓ యువకుడు మద్యం సేవించి పోలీస్ స్టేషన్ ఎదుట నానా హంగామా చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Breaking : సీఎం…
తాగితే చాలా మంది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఫుల్ గా తాగితే ప్రపంచం ఎటుపోతున్నా దానితో మాకు పనిలేదంటారు. కొంతమంది తాగి ఇంట్లో పడుకుంటే మరికొందరు మాత్రం రోడ్డు మీద రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘనలను కొంతమంది వీడియో తీస్తూ ఉంటారు. సోషల్ మీడియా వినియోగం ఎక్కవయ్యాక ఇటువంటి వీడియోలు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వీటిలో కొన్ని చిరకు తెప్పించేలా ఉంటే కొన్ని మాత్రం నవ్వులు పూయిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వైరల్…