Source of River Thames dries out for first time: యూకే కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, సరైన వర్షాలు కురవకపోవడంతో ప్రఖ్యాత థేమ్స్ నది ఎండిపోతోంది. చాలా ప్రాంతాల్లో నీటి మట్టాలు కనిష్ట స్థాయికి చేరడంతో పాటు కొన్ని చోట్ల నీటి ఆనవాళ్లు కూడా లేకుండా ఎండిపోయింది. 1935 తర్వాత ఎన్నడూ లేని విధంగా గత నెలలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఎండల…