NTR- Neel Dragon Movie: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ‘డ్రాగన్’ (Dragon) తాత్కాలికంగా పేరు ప్రచారంలో కొనసాగుతుంది. ఈ సినిమాను (NTR 31) అధికారికంగా ప్రకటించినప్పటీ నుంచి అభిమానులు దీని అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.