మానసిక ఒత్తిడి మనిషిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి వల్ల గెండె సంబంధిత వ్యాధ్యులు, మానసిక రుగ్మతల బారిన పడతారు. శారీరక కార్యకలాపాల్లో చురుకుగా ఉండటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం గురించి అనేక అధ్యయనాలు వెలువడ్డాయి.