ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా బీచ్ లు, కొండచరియాలు ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంజాయ్ చేయడమే కాకుండా చుట్టుపక్కలు కూడా గమనిస్తూ ఉండాలి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎంతో మంది ఇలాంటి ప్రదేశాలలో ప్రాణాలు కోల్పొయారు. ఇటీవల కాలంలో ఫ్యామిలితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ మహిళ అలల దాటికి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అయ్యింది. ఇది మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో…