హారర్ థ్రిల్లర్ “డోంట్ బ్రీత్”కు ఫ్రాంచైజీతో కొనసాగుతున్న”డోంట్ బ్రీత్-2” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హారర్ థ్రిల్లర్ సీక్వెల్ చాలా సంవత్సరాల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016లో విడుదలైన “డోంట్ బ్రీత్”లో స్టీఫెన్ లాంగ్ అంధుడిగా నటించారు. ఆయన అంధుడని తెలుసుకున్న కొంతమంది అపరిచితులు రాత్రిపూట తన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత వారు స్టీఫెన్ ను చంపడానికి ప్రయత్నిస్తారు. వారిని అంధుడైన ఆయన ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ. ఈ…