Telangana: ఆస్తి కోసం నవ మాసాలు పెంచి పెద్దచేసిన కన్న తల్లినే ఇంటి నుంచి గెంటివేసిన నిజామాబాద్‌లో జరిగింది.. చేసేదేమీ లేక ఆ తల్లి చెట్టుకింది దీనంగా కూర్చొని కన్నీరు కారుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే దోమకొండ మండలం సoగమేశ్వర కాలనీలో దారుణం జరిగింది.. ఆస్తి వివాదంలో తల్లిని ఇంటి న