Why Dogs Attack Humans: శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతిరూపమైన జంతువు అంటాం. ఇవి ఇంటిని, మనల్ని దొంగల నుంచి ఆపద సమయాల్లో రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి. రక్తం రుచి మరిగినట్లుగా మనుషులపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల స్వైరవిహారం ఆగడం లేదు. నిత్యం ఏదో ఎవరో ఒకరు కుక్క కాటుకు…