Home
Doctors Strike
Doctors Strike News
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
Doctors Strike : విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 2009 జీవో నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు చేపట్టాల్సి ఉందని, కనీసం 15 శాతం పెంచాలని కోరితే ప్రభుత్వం కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం వైద్యులను తీవ్రంగా అవమానించడమేనని జూనియర్ వైద్యుల సంఘం విశాఖ అధ్యక్షుడు దినకర్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతినిధులతో… -
Kolkata Murder Case: మరోసారి సమ్మెబాట పట్టనున్న జూనియర్ డాక్టర్లు.? రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు.!
Kolkata Murder Case: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ పిలుపు మేరకు, ఆర్జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దారుణం, సాగర్ దత్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులను కొట్టిన సంఘటనకు నిరసనగా ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ఊరేగింపు జరిగింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల నుంచి చేపట్టిన జ్యోతి ప్రజ్వలనలో జూనియర్ డాక్టర్లతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. ఆర్జీ ట్యాక్స్ కుంభకోణంపై సోమవారం సుప్రీంకోర్టు… -
PHC Doctors: నేడు ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యుల సంఘం పిలుపు..
PHC Doctors: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) డాక్టర్లు వైద్య సేవలను ఆపేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
Hyderabad: హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి..
Hyderabad: హాస్పిటల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో జూడాల ధర్నా చేపట్టారు. స్మానియా మెడికల్ కాలేజ్ చేపట్టిన నిరసనలో గాంధీ, ఉస్మానియా జూడాలు పాల్గొన్నారు. -
Doctors strike: డాక్టర్ల భద్రత కోసం కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం..
Doctors strike: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. -
Doctors Strike: మూతపడిన చిన్నా,పెద్దా ఆస్పత్రులు.. సమ్మె చేస్తున్న వైద్యుల 5 డిమాండ్లు ఇవే..
ఆగస్టు 17న దేశవ్యాప్తంగా అన్ని చిన్నా, పెద్దా ఆసుపత్రులను మూసివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 24 గంటల పాటు వైద్యులు సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే సమ్మె మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. -
Kolkata incident : నాకు కూతురు, మనవరాలున్నారు.. ఏం జరిగినా చూస్తారా.. సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎంపీ
Kolkata incident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన వార్త విన్న వారెవరికైనా కాళ్ల కింద నుంచి నేల కదులుతుంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!