Home
Dmrc
Dmrc News
-
Delhi: ఢిల్లీ వాసులకు శుభవార్త.. తెరుచుకున్న మెట్రో స్టేషన్లు
విద్యార్థుల నిరసనతో గత కొద్దిరోజులుగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా స్టేషన్లు మూసేశారు. దీంతో ఉద్యోగులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విద్యార్థుల ఆందోళన విరమించారు. దీంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో సంస్థ.. మూతపడ్డ స్టేషన్లు ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. -
Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
Delhi protests: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న యువత ఆందోళనల నేపథ్యంలో భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనలను అనుసరించాలని డీఎంఆర్సీ సూచించింది. భద్రతా కారణాలతో మూసివేసిన మెట్రో స్టేషన్లలో లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్,… -
Delhi Metro Fare Hike: పెరిగిన మెట్రో ఛార్జీలు.. 8 సంవత్సరాల తర్వాత..!
Delhi Metro Fare Hike After 8 Years: డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) 8 సంవత్సరాల తర్వాత మెట్రో ఛార్జీలను పెంచింది. ఈ ఛార్జీల పెంపు ఈరోజు (ఆగస్టు 25) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ మెట్రో యాజమాన్యం వెల్లడించింది. DMRC అన్ని మెట్రో లైన్లలో ఛార్జీలను రూ.1 నుంచి రూ.4 వరకు పెంచింది. అయితే ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో మాత్రం రూ.1 నుంచి రూ.5 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఛార్జీల పెంపు తర్వాత… -
Delhi Metro: ఆగస్టు 15న సర్వీసులపై ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో సంస్థ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం కోసం ఈ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మెట్రో ప్రకటన చేసింది. -
Delhi Metro: ఢిల్లీ మెట్రో రైలులో హోలీ సంబరాలు.. వీడియో వైరల్
ఢిల్లీ మెట్రో రైలులో ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోలు తీసి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియోల్లో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అందులో డ్యాన్స్ చేసేవి, కొట్టుకునేవి, పాటలు పాడేవి ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.… -
G20: జీ20 శిఖరాగ్ర సమావేశం.. ముస్తాబవుతున్న ఢిల్లీ మెట్రో
G20: ఇండోనేషియా తర్వాత ఈ ఏడాది జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. సమ్మిట్ తేదీలు సమీపిస్తున్న తరుణంలో జి20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ నగరం సిద్ధమైంది. -
Delhi Metro: ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం.. ప్రయాణికులు లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి..
Delhi Metro: ఢిల్లీ వాసుల ప్రయాణాలకు ఎంతో కీలకమైన ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న మెట్రో.. తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. -
Delhi Metro: జానీ జానీ ఎస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ మెట్రో నో పాపా..!
Delhi Metro: ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రీళ్లు తయారు చేస్తున్నారు. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, డైలాగులు చెప్పడం ఇలా తమ ప్రతిభతో రీళ్లు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. -
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో మందుబాబుల వీరంగం.. వీడియో వైరల్..!
ఢిల్లీ మెట్రో రైల్ లో మందుబాబులు హల్చల్ చేశారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మందుబాబులు వీరంగానికి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.. దీంతో వారు తమ సెల్ఫోన్ల ద్వారా రికార్డ్ చేశారు. మత్తులో ప్రయాణిస్తున్న మందుబాబుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. మరోసారు ఢిల్లీ మెట్రో వార్తలు వైరల్‌గా మారాయి. -
Metro Train : ఛండాలం.. ఇది మెట్రోరా.. పార్క్ కాదు.. ఇంత బరితెగించారేంట్రా
Metro Train : ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) కఠిన చర్యలు తీసుకున్న తర్వాత కూడా మెట్రోలో అసభ్యకర చర్యలకు పాల్పడే ప్రేమికులకు అడ్డుకట్ట పడడం లేదు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రోకు సంబంధించిన మరో ఇబ్బందికర వీడియో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!