దసరా, దీపావళి సినిమాల హడావుడి మొదలైంది. ఈసారి అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్ స్టార్స్ ఈ టూ ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే టూ ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టూ మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్‌ను యూజ్ చేయాలనుకుంటున్నాయి. దసరా సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే.. సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ…