RC16 Divyenddu: సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా ఆర్‌సి 16 షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్…