రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. అతివేగం ప్రమాధాలకు కారణమని పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా జనాలు పట్టించుకోకుండా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు రోడ్డు ప్రమాదాలకు బలి అయ్యారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి రోడ్డు ప్రమాదానికి గురైంది. బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు హింది ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ ప్రమాదం కారణంగా ఆమెకు…