Allu Arjun : దర్శక రత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ దర్శకులు అందరు కలిసి దర్శక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.ఆదివారం రాత్రి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో దర్శకుల దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, విజయేంద్రప్రసాద్, మురళీమోహన్,హరీష్‌శంకర్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, మెహర్ రమేష్, వెల్దండి వేణు, చంద్రమహేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి,శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్,…
సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. మే 19న అంతర్జాతీయ డైరెక్టర్ల దినోత్సవంను తెలుగు మూవీస్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధికారిక కార్యక్రమంను జరుపుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్రమ (టిఎఫ్ఐ) కి చెందిన పలువురు సీనియర్ దర్శకులు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని జరగబోయే ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించారు. Also read: Narendra Modi Biopic: మోడీగా కనిపించనున్న కట్టప్ప..? తెలుగు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు,…
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలను తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో…