ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా నటించిన ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మిషా నారంగ్. తాజాగా విడుదలైన ‘మిస్సింగ్’ సినిమాలోనూ వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమాతో నటిగానూ మిషాకు చక్కని గుర్తింపు లభిస్తోంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న మూడో తెలుగు సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం మొదలైంది. ఈసారి మిషా… సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సరసన చోటు దక్కించుకుంది. ఆది…