Director S Shankar React on Bharateeyudu 2 Sequel: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా ‘భారతీయుడు 2’. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రంకు ఇది సీక్వెల్. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ సంయుక�