Home
Director Maruthi
Director Maruthi News
-
The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్ లోపాలు..హీరోయిన్ కి కూడా డూప్ వాడారా?
డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే. డైరెక్టర్ మారుతి ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేదని ఫ్యాన్స్ ఇప్పటికే గుర్రు మంటున్నారు. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ వాడిన డూప్ షాట్లు, గడ్డం విషయంలో వచ్చిన తేడాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు వీటికి తోడు హీరోయిన్‌కు కూడా డూప్ వాడారనే విషయం బయటకు రావడం మరింత దుమారం రేపుతోంది. ఈ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే… -
TheRajaSaab : రాజాసాబ్ 1st వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ ‘స్టార్ పవర్’
బాహుబలితో ఇండియన్ సినిమా దశ దిశను మార్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమాలు చేయాలంటే మినిమమ్ రూ. 500 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే. ప్రభాస్ పారితోషికం రూ. 100 నుంచి రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అసలు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు పాన్ ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెడతారు. అంతటి స్టార్డమ్ ఉన్న డార్లింగ్, ఈసారి వింటేజ్ వైబ్… -
Pongal Fight : రాజాసాబ్ vs శంకర్ వరప్రసాద్.. అసలైన విన్నర్ ఎవరు?
2026 సంక్రాంతి సినిమాల సందడి మోడలింది.. ఈ రేసులో మొత్తం 5 స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. వాటిలో ముందుగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తోలిఆట నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేయడం ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కానీ… -
Director Maruthi: ఇక నేను మాట్లాడను.. నా పని మాట్లాడుతుంది..!
Director Maruthi: ‘ది రాజా సాబ్’ సినిమా గురించి దర్శకుడు మారుతీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాజాగా మీడియాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని వెల్లడించారు. తన మొదటి కాఫీ తయారీ కారణంగా చాలా అలసటగా ఉందని, అందుకే ఎక్కువగా మాట్లాడలేనని అన్నారు. Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ.. ఈ సందర్భంగా సినిమా సెట్స్ గురించి… -
TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రాగా.. రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పేచేసింది. Also Read : Akkineni Family :… -
The RajaSaab : రాజాసాబ్ సెకండ్ ట్రైలర్.. జోకర్ దెబ్బకు మారిన కథ
నిన్న మొన్నటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అనేలా అంచనాలను తారుమారు చేసేసింది రాజాసాబ్ సెకండ్ ట్రైలర్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ చేసిన హంగామాకు సినిమా పై ఎక్కడా లేని హైప్ రాగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని ఆకాశన్నంటేలా చేసింది. ఈ ట్రైలర్లో ఊహించని ట్విస్ట్‌లు ఇచ్చాడు దర్శకుడు మారుతి. అంతేకాదు.. తనపై జరిగిన ట్రోలింగ్, విమర్శకులకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడనే చెప్పాలి. రాజాసాబ్ ఏదో వింటేజ్ డార్లింగ్ లుక్‌తో… -
The Raja Saab: అలాంటి ఎపిసోడ్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాలేదు: మారుతి
‘రెబల్ స్టార్’ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’. ఈ హారర్ థ్రిల్లర్‌లో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 9న రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ సినిమా గురించి… -
Raja Saab : ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన మారుతీ
గత సాయంత్రం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లాంఛ్ ను హైదరాబాద్ లో విమల్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అనంతరం మారుతీ మాట్లాడుతూ ‘ ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాలర్ ఎగరేసుకుంటారు ఇలాంటివి నేను చెప్పలేను ఎందుకంటే, ప్రభాస్ లాంటి కటౌట్ కి అవి చాలా చిన్న మాటలు అయిపోతాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ కి కారణం అయ్యాయి. తమ హీరోను ఉద్దేశించి… -
TheRajaSaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్.. ‘రెబల్ సాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా..… -
The RajaSaab : రాజాసాబ్ రిలీజ్ పోస్ట్‌పోన్.. అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన నిర్మాత
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” . వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ అసత్య ప్రచారనికి చెక్ పెట్టారు మూవీ టీమ్. అనుకున్న ప్రకారమే…
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?