పోర్న్ స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ కొన్నేళ్ళుగా వెండితెరపై దృష్టి పెట్టింది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’తో పాటు రాజశేఖర్ ‘గరుడవేగ’లోనూ నటించింది. తాజా మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ మూవీలో రేణుక అనే లీడ్ క్యారెక్టర్ చేస్తోంది సన్నీ లియోన్. Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ……