గతంలో కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసి తరువాత కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు దేవీ ప్రసాద్. ఇప్పుడు నటుడిగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. తాజాగా తన ఫేస్ బుక్ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించారు ఆయన. ‘కోడిరామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చి సూపర్‌హిట్టయిన “దేవి” సినిమాలో పాముది ప
ఒక్కోసారి “షూట్”లో పని జరగటానికి చిన్న చిన్న చిట్కాలు భలే పనికొస్తాయి అంటూ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్. ఆయన దర్శకత్వంలో వచ్చిన “ఆడుతూ పాడుతూ” సినిమాలో ఓ ఎలుక సునీల్ “పాస్‌పోర్ట్” ని తినేస్తుంది. ఆ ఎలుక మళ్ళీమళ్ళీ అతనికి కనిపించి రెచ్చగొడుతుంటే శివాలెత్�