రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా…