ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు..? అనే దానిమీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల చిరంజీవి నన్ను ఇండస్ట్రీ పెద్ద దిక్కులా కాదు.. ఇండస్ట్రీ బిడ్డగా చూడండి అని తెలిపారు. ఇక మరోపక్క మంచు మోహన్ బాబు.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హీరోలందరూ ఇలా మాట్లాడితే.. అస్సలు ఇండస్ట్రీకి ఉన్న పెద్ద దిక్కు ఎవరు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తుండగా మా…