సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారువారి పాట”. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. గత కొన్ని రోజులుగా చివరి దశలో ఉన్న షూటింగ్ ను…