టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ బాగానే ఆకట్టుకున్నప్పటికి.. ఆ డైలాగ్ డెలివరీ, స్టైల్ మేకింగ్ చూస్తుంటే ఎక్కడా కూడా బొమ్మరిల్లు భాస�