నేషనల్ క్రష్ రష్మిక.. ఆచితూచి సినిమాలను ఎంచుకుంటన్న ఈ ముద్దుగుమ్మ అన్నీ భాషలనూ కవర్ చేసేస్తూ.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ఇటీవలే ‘ఛావా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం శేఖర్కమ్�