Telegram Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తాజాగా విడుదల చేసిన v11.12.0 అప్డేట్ లో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్డేట్ ద్వారా చానెల్ యాజమానులకు డైరెక్ట్ మెసేజ్‌లు పంపే సదుపాయం, వాయిస్ మెసేజ్ ట్రిమ్మింగ్, హై డెఫినిషన్ ఫోటో పంపే అవకాశం వంటి ఎన్నో కొత్త మార్పులు కలవు. మరి కొత్తగా వచ్చిన ఏ ఫీచర్స్ వచ్చాయి..? వాటిని ఎలా వాడాలో ఒకసారి చూద్దామా.. చానెల్‌కు డైరెక్ట్ మెసేజ్‌లు: ఇప్పటి నుంచీ…
Elon Musk DM to Satya Nadela: టెస్లా యజమాని ఎలోన్ మస్క్ స్వయంగా కొత్త విండోస్ ల్యాప్‌టాప్ పీసీని కొనుగోలు చేశాడు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పంపి తన సమస్యలను చెప్పుకున్నారు.
జూలై 22 నుంచి ట్విట్టర్ యూజర్లు పంపగల డైరెక్ట్ మెసేజ్‌ల సంఖ్యపై వెరిఫై చేయని అకౌంట్ల కోసం షరతులు పెట్టింది. అయితే, కంపెనీ ఇంకా నిర్దిష్ట పరిమితులను వెల్లడించలేదు. మరిన్ని మెసేజ్‌లను పంపడానికి యూజర్లు పేమెంట్ సర్వీసు అయిన ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ఇటీవల, రిసీవర్ ఫాలో చేయని వెరిఫైడ్ యూజర్ల నుంచి మెసేజ్‌లు ప్రత్యేక మెసేజ్ రిక్వెస్ట్ ఇన్ బాక్స్ కి మూవ్ చేసే ఒక ఫీచర్‌ను ట్విట్టర్ రూపొందించింది.