OPPO Reno14: ఓప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు రెనో14, రెనో14 ప్రో మోడళ్లను చైనాలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ఫోన్లు పాత మోడల్ అయిన రెనో13కి సక్సెసర్‌గా వచ్చాయి. రెనో14లో 6.59 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటే, రెనో14 ప్రోలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇవి 1.5K రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్‌రేట్, 3840Hz PWM డిమ్మ�