Dil Raju Father Passed Away: తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటలు దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా ఇండ