టాలీవుడ్ నిర్మాతల మీద జరిగిన ఐటీ రైడ్స్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దిల్ రాజు ఈ అంశం మీద మీడియా ముందుకు వచ్చారు. ఐటీ సోదాలు అనేది కామన్ అని పేర్కొన్న దిల్ రాజు ఐటీ రైడ్స్ జరిపి అకౌంట్ బుక్స్ చెక్ చేసి స్టేట్‌మెంట్ తీసుకున్నారని అన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారని అన్నారు. ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు మా దగ్గర రూ.20 లక్షలు ఉన్నాయి అని పేర్కొన్న ఆయన…