Dil Raju Comments on Family Star Goes Viral: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇన్సూరెన్స్, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ…