డిజటల్ ఫింగర్ ప్రింట్స్ దొంగల పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని, దీంతో ఆధునిక బాట పడుతున్నారు పోలీసులు. సీఐడీ లోని ఫ్రింగర్ ప్రింట్స్ బ్యూరో తెలుగు రాష్ట్రాల్లో తరచుగా నేరాలకు పాల్పడే సుమారు 7.82 లక్షల మంది వేలిముద్రలు సేకరించింది. అయితే.. గతంలో నేరం చేసినప్పుడు నిందితులను పోలీసులు సిరాతో వేలి�