Beating Heart Diamond: వజ్రం.. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువుల్లో ఒకటి. ఎన్నో ఏళ్లు భూగర్భంలో అధిక ఒత్తడి, పీడనానికి గురై వజ్రాలు తయారవుతుంటాయి. లాంటి వజ్రాలకు ప్రపంచంలో చాలా మార్కెట్ ఉంది. వజ్రాల రకాలు, దాని క్వాలిటీ, పరిమాణం వంటి వాటిపై దాని ధర ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా గుజరాత్ సూరల్ లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి అత్యంత అరుదైన వజ్రం లభించింది. ఈ వజ్రం ప్రత్యేకత ఏంటంటే.. వజ్రంలో…