మెంతులు లేని వంట గది ఉండదు.ఇవి ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ఇతర ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే ఈ మెంతులు సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలు కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు రోజువారీ విలువలో మినిమమ్ 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్, 5 శాతం మెగ్నీషియంను అందిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా మెంతులు మంచివే…