“జార్జ్ రెడ్డి” ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి ఇచ్చిన కథతో యదార్థ ఘటనల నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ఇక ఈ సినిమా టైటిల్ కు ‘ ది అండర్ గ్రౌండ్ లైవ్స్ ‘ అంటూ ట్యాగ్ లైన్ ను జత చేసారు. ఇక సినిమా ధూమ్ర వారాహి బ్యానర్ పై కొత్త దర్శకుడు వివేక్ ఇనుగుర్తి తెరకెక్కించబోతున్నాడు. సింగరేణిలో 1999 లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను చేయబోతున్నారు…