పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక మూవీని మూడేళ్లు, అయిదేళ్ల పాటు షూటింగ్ చేయడం మాములే. అయితే ఒక సినిమా మాత్రం గత ఏడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇన్నేళ్లుగా సినీ అభిమానులని ఊరిస్తూనే ఉన్న సినిమా ‘ధృవ నచ్చితరం’. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరక�