స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమైన విషయం తెలిసిందే. శనివారం (జనవరి 10) వడోదరలోని బీసీఏ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ అస్వస్థతకు గురయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ అకస్మాత్తుగా తన కుడి వైపున ఉదరంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. వెంటనే అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయగా.. సైడ్ స్ట్రెయిన్ (వక్ర కండరాల చీలిక) ఉందని తేలింది. దాంతో పంత్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి బీసీసీఐ…