సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'దోస్తాన్'. ఎ. సూర్య నారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది.
Dhostan First look Poster: సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దోస్తాన్’. సూర్యనారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైంది. ఈ సందర్బంగా ‘దోస్తాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ”ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్…