ఆమీర్ ఖాన్ కి ‘మిష్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరు! నటన పరంగా ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేదేం లేదు. పర్ఫెక్ట్ పర్ఫామర్! అయితే, లుక్స్ విషయంలోనూ ఆమీర్ పర్ఫెక్షనిస్టే. పాత్ర కోసం ఎలా మారాల్సి వస్తే అలా మారిపోతాడు. ఓ సారి ఊరిపోతాడు. మరోసారి చిక్కిపోతాడు. అయితే, ‘ధూమ్ 3, పీకే’ సినిమాల్లో మాత్రం ఆమీర్ సూపర్ ఫిట్ గా కనిపించాడు. ఆ సినిమాల్లో కథ కోసం ఆయన అలా తయారవ్వాల్సి వచ్చింది. ఇంతకీ, ఖాన్…