Home
Dharmendra Pradhan Resignation
Dharmendra Pradhan Resignation News
-
Akhilesh Yadav: ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించారు.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు..
Akhilesh Yadav: పార్లమెంట్లో మంగళవారం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాన్‌ను తొలగించి ప్రధాన మంత్రిని కాపాడారు’’ అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని కోసం ధర్మేంద్ర ప్రధాన్‌ను బలిపశువు చేసినట్లు ఆరోపించారు. విద్యార్థి ఉద్యమం ప్రభుత్వం మెడలు వచ్చిందని అన్నారు. రాజీనామా తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు వచ్చినప్పుడు బీజేపీ ఎంపీలు ఘనంగా స్వాగతించాయని, ఆయన తొలగింపు ఎంత పెద్ద… -
CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
CJP: నీట్ పేపర్ లీక్ వివాదంలో విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేసుకున్న సంబరాలు, పార్టీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక స్టార్ హోటల్లో సీజేపీ పార్టీ తన మద్దతుదారులకు పార్టీ ఇచ్చినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ ఈ పార్టీపై అనేక అనుమానాలు లేవనెత్తారు. ఢిల్లీలో రోజుల తరబడి జరిగిన హింసాకాండ తర్వాత, ఈ… -
Dharmendra Pradhan: మంత్రి పదవి వీడినా ధైర్యం వీడలేదు.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు వైరల్
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తొలిసారిగా పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ఎంపీలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. రాజీనామా చేసినప్పటికీ ఆయన ముఖంలో ఎలాంటి నిరాశ కనిపించకుండా చిరునవ్వుతో అందరినీ పలకరించారు. పార్లమెంట్ కారిడార్లలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు. “ఇలా జరుగుతూ ఉంటుంది” అని ఆయన చెప్పగా, వెంటనే స్పందించిన ప్రధాన్… -
Dharmendra Pradhan: రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. ఘన స్వాగతం పలికిన ఎన్డీఏ ఎంపీలు
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత తొలిసారి సోమవారం పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లోని మకర్‌ద్వార్ వద్ద ఎన్డీఏ (NDA) ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. “ధర్మేంద్ర ప్రధాన్ వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు సాంప్రదాయ తలపాగా (పాగ్) కట్టించి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలపాగా బహూకరణ వెనుక సందేశం భారతీయ సంప్రదాయంలో తలపాగా (పాగ్) గౌరవం, మర్యాద,… -
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
Abhijeet Dipke: ‘‘ఉద్యమం ముగిసింది. కానీ పోరాటం కాదు’’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. తమ పోరాటం కొనసాగుందని స్పష్టం చేశారు. విద్యా సంస్కరణలు, యువత సమస్యలు, ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి వ్యూహాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్ పేపర్ లీక్ విషయంపై స్పందిస్తూ.. దీనిపై త్వరలో స్పందిస్తామని, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, కొంత సమయం కావాలని అన్నారు. విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో… -
Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
Gen Z Protest: నీట్ పేపర్ వివాదం నేపథ్యంలో భారత యువత, విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమించారు. ఎట్టకేలకు దేశ Gen Z నిరసనలకు తలొగ్గి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఈ ఉద్యమంపై మన దేశ సరిహద్దు దేశాల్లోని యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్‌లోని యూత్, భారత యువతను తెగ ప్రశంసిస్తున్నారు. పాక్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌కు చెందిన నెటిజన్లు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్… -
Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2సార్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు సార్లు రాజీనామాకు ప్రయత్నించినా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఆయన రాజీనామాను ఎన్డీయే సర్కార్ ఆమోదించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూలై 20న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కూడా ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు. అయితే, విద్యారంగంలో సంస్కరణలు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం ఆయనను… -
BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?
BJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జంతన్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న యువత, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన నిరసనను విరమించుకుంది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం బీజేపీ పెద్ద లక్ష్యాల ముందు కేవలం చిన్న త్యాగంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్లో అనవసరం రాద్ధాంతం ఎందుకని బీజేపీ భావించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. డీలిమిటేషన్, FCRA బిల్లుల… -
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలకు పదవుల కంటే దేశ ప్రయోజనాలు, యువత, విద్యార్థుల సంక్షేమమే అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆ సిద్ధాంతానికే నిదర్శనమని చెప్పారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో అమిత్ షా చేసిన పోస్టులో, “బీజేపీ కార్యకర్తలకు ఏ పదవికంటే దేశం, యువత, విద్యార్థుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైనవి. కేంద్ర విద్యాశాఖ మంత్రి… -
CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
CJP Protest: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వేదికపై మాట్లాడుతూ.. దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను మాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీప్కే మాట్లాడుతూ.. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని నన్ను హీరోగా చేయొద్దు. ఒకరిని హీరోగా చేయడం వల్లే…
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
-
రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
-
Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!