రాబోతున్న 21న కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫైట్ జరగబోతుంది. సీనియర్ ధనుష్.. జూనియర్ ధనుష్ మధ్య వార్ మొదలైంది. యాక్టింగ్ పరంగా ధనుష్ 100% సక్సెస్ అయ్యాడు. ఇక కావాల్సింది డైరెక్టర్ గానే. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్లీ రాయన్ తో దర్శకుడిగా సెకండ్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో.. థర్డ్ టైం తన లక్ పరీ�