మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో ఉన్నట్టుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చే విషయం ఒకటి తెర మీదకు వచ్చింది. నిజానికి హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్ గా కనిపించినా వారి మధ్య ఏదో ఉందని వార్తలు వండి వడ్డించడం సర్వసాధారణం. ధనుష్ మృనాల్ విషయంలో కూడా అదే జరిగిందేమో అని అందరూ అనుకున్నారు.. కాబట్టి ఆ వార్తలు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలకు ధనుష్…
Dhanush Found His Real-Life Seeta?: సీతారామం, హాయ్ నాన్న లాంటి మెస్మరైజింజ్ చిత్రాలతో సినీ ప్రియుల మనసుల్లో చెదరని ముద్రను వేసుకున్నారు మృణాల్ ఠాకూర్. ఇప్పటికీ ఆమెకు సీతారామం సీతగా టాలీవుడ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతీశయోక్తి కాదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వరుస రూమర్‌లతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఏంటా కహానీ.. ఒక లుక్కే్ద్దాం పదండి.. READ MORE: Minister Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యువత – పరిశ్రమల అనుసంధానం..!…