టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చహల్ తన ఖాతా నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను తొలగించడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చహల్, ధనశ్రీ విడిపోయేందుకు సిద్దమయ్యారని సంబంధింత వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ ఇద్దరు ఇప్పటివరకు తమ విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు యుజ్వేంద్ర…
Yuzvendra Chahal: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. విడాకుల అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుండగానే, చాహల్ తాగి మత్తులో మీడియాకు చిక్కిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాహల్ వీడియో…
యుజ్వేంద్ర చాహల్, భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన స్పిన్నర్. ఐపీఎల్‌లో తన మాయాజాలంతో ఆకట్టుకుంటారు. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆగస్టు 2023లో ఆడాడు. తాజా మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల భారీ ధరకు చాహల్‌ను కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారడంతో చాహల్ అభిమానుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తించాడు.
Dhanashree Verma : సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే వారిలో ధనశ్రీ వర్మ ఒకరు. ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌గా, ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.
Dhanashree Verma React on Viral Photo with Pratik Utekar: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనశ్రీ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన భర్త చహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. తాజాగా హిందీ పాపులర్ డ్యాన్స్ షో ‘జలక్ దికలాజా’లో కంటెస్టెంట్‌గా బరిలోకి దిగారు. ఫైనల్‌లో కొరియోగ్రాఫర్ ప్రతీక్…
టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆదివారం నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మియామీలో క్రికెట్ అభిమానుల గురించి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది.