Vishwak Sen:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు విశ్వక్. మనసులో ఏది ఉంచుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది చెప్పేయడం వలనే విశ్వక్ పై చాలా నెగెటివిటీ ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నా నెటిజన్స్ మాత్రం విశ్వక్ కు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని తేల్చేశారు.