మాస్ మహారాజ్ రవితేజకి బిగ్గెస్ట్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన క్రాక్ మూవీ రికర్డులనే బ్రేక్ చేసిన సినిమా ‘ధమాకా’. రవితేజలోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించిన ఈ మూవీ, రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్లు రాబట్టిన ధమాకా సినిమా, రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రవితేజ్ ఎనర్జీ, శ్రీలీలా గ్లామర్,…