ఐఐటీ ఖరగ్‌పూర్ నాలుగో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దేవికా పిళ్లై (21)గా సీనియర్ పోలీసు అధికారి గుర్తించినట్లు తెలిపారు. హాస్టల్ భవనం సీలింగ్ కు విద్యార్థిని వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ మరణంపై దర్యాప్తు మొదలు పెట్టారని అధికారి తెలిపారు. Air India: ప్రయాణికుడి భోజనంలో ‘మెటల్ బ్లేడ్’.. ఎయిరిండియా విమానంలో ఘటన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం…