Tollywood Shooting Updates: టాలీవుడ్ కు సంబంధించిన నాలుగు పెద్ద సినిమాల షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఆ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ విషయానికి వస్తే ఎన్టీఆర్…
Devara Movie Latest Schedule completed: ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇటీవలే దేవర షూటింగ్ మొదలు పెట్టాడు జూనియర్ ఎన్టీఅర్. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’.జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ కొరటాల శివ…
సోషల్ మీడియాలో కొన్ని సార్లు అర్ధం లేని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ అందరినీ నమ్మించే అంత నిజంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి విని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది జరిగే పనే కాదు అని తెలిసిపోతుంది. ఇలాంటి వార్త ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో…