యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి. అనిరుథ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ రైటింగ్, వరల్డ్ ఫేమస్ టెక్నీషియన్స్ తో దేవర సినిమా స్కేల్ చాలా హ్యూజ్ గా ఉంది. ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ గ్రాండియర్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ గేమ్…