కొరటాల శివ దేవర సినిమా రెండు భాగాలుగా ఉంటుంది… మొదటి భాగం శాంపిల్ మాత్రమే, వచ్చే ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పార్ట్ 2 ఉంటుంది అనే మాట అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే నందమూరి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే సమయంలో అయోమయంలో కూడా పడ్డారు. దేవర రెండు భాగాలైతే ఎన్టీఆర్-కొరటాల శ
కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించని టర్న్స్ కనిపిస్తున్నాయి. దేవర డిలే అవ్వడం, ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సింది వాయిదా పడడం, త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కొరటాల చేతికి వెళ్లడం… ఇలా చాలా జరిగాయి. సర�