Jr NTR Tweets on Devara Movie Response: చాలా కాలం నుంచి అభిమానులందరూ ఎదురుచూస్తున్న దేవర సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిన్న అర్ధ రాత్రి ఒంటిగంట నుంచే అమెరికా సహా భారతదేశంలోని చాలాచోట్ల స్పెషల్ షోస్ పడ్డాయి. సినిమాకి మొదటి ఆట నుంచి కాస్త పాజిటివ్ వస్తుంది. 23 ఏళ్ల తర్వాత తన తండ్రి సెంటిమెంట్ బ్రేక్ అయింది అంటూ రాజమౌళి కొడుకు ట్వీట్ కూడా చేశారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్…