Devara Pre Release Event Chief Guests: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతరకు రెడీ అవుతున్న టైగర్ ఫ్యాన్స్.. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ పండగ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్న ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ‘దేవర’ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్…